శోధింపుము

font help
best viewed in IE and firefox
Page 1 Of 1 1

కపి సం.వి.ఇ.పుం.
  1. కోఁతి, వానరము
  2. ఏనుఁగు
  3. పంది.వరాహము
  4. చిల్లమడ్డి,అందుగుజిగురుతోఁజేసినధూపద్రవ్యము
  5. సూర్యుఁడు
  6. విష్ణువు
  7. ఉసిరిక(వృ,వి.)
  8. కరంజభేదము(వృ.వి.)
  9. ఎఱ్ఱచందనము(వృ.వి.)
  10. పింగళవర్ణము
కపి ఇ.ఈ.స్త్రీ.
  1. అఁడుకోఁతి
  2. ఆఁడుపంది
  3. ఆఁడుఏనుఁగు

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు

  • అనిల్ కుమార్వీరి బ్లాగు పేరు తెలియదు