తెలుగు నిఘంటువు
శోధింపుము
పూర్తిపదము
పదము ముందు (Prefix)
పదము తరువాత (suffix)
పదములో ఎక్కడైనా
font help
best viewed in IE and firefox
ముంగిలి
బహుళ శోధనము
క్రొత్త పదములను చేర్చండి
మా గురించి
నిఘంటు పరిమితులు మరియు సంజ్ఞలు
ఈనె
వి.
రూపాంతర పదాలు
వ్యుత్పత్తి
మూల పదములు
శాస్త్ర విభాగము
ఈనియ
ఈన
సిర, ఆకులనరము
చ. పరమవినీతి నాతి వెలిపావడచేఁ దడి యొత్తి యొత్తి పై, పొర నడిమీనెయుం దిగిచి పొంకముగాఁ గొనగోరఁ ద్రుంచి... ఆకుమడు పిచ్చిన...
సారంగ. 3.139.
వ. కదళీపలాశంబు నడిమి యీనియ పుచ్చి.
హర. 2.215.
చీలిన యల్పభాగము
చ. గొనికొని రాజు లేయు శరకోటి పరస్పరఘట్టనంబులన్, తునుకలు వ్రక్క లీనెలు చిదుర్పలు తుత్తుము రై వడంగ...
భోజరా. 5.22.
మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు
కంది శంకరయ్య
శంకరాభరణం