సురఁగ

వి.
పరభాషా సారూప్యత గల పదములు
- సంస్కృతము
సురంగా
- { సంసురంగా}
- వృక్ష విశేషము (ఇది తరంగము, తరఁగ వంటిది), రక్త చందన వృక్షము?
- ద్వి. పోరినశోకంబులు బోకబోదియలు, సురఁగలు బొన్నలుఁ జూతపోతములు.
రం.రా.ఉ.కాం.116..పు.8.పం. - ద్వి. పఱపైస గురువింద పందిరుల్ దూఱి, సురఁగల పొరుగున సురుగుచు డాసి, చూతసోతమ్ముల సుదగొమ్మ లెక్కి.
నవనాథ. 3.అ. 222.పు. 18.పం.