శోధింపుము

font help
best viewed in IE and firefox
Page 1 Of 1 1

వివక్ష సం. వి. ఆ. స్త్రీ.
  1. చెప్పనిచ్ఛ, చెప్పవలయుననెడి తలంపు
  2. ఇచ్ఛ, కోరిక
  3. అర్థము, అభిదేయము
  4. ఉద్దేశము, తలంపు
వివక్ష వి.
  1. భేదభావము, పక్షపాతము

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు