శోధింపుము

font help
best viewed in IE and firefox

ముమ్మాఱు వి.
రూపాంతర పదాలువ్యుత్పత్తిమూల పదములుశాస్త్ర విభాగము
  1. ముమ్మఱు
  • మూఁడు + మాఱులు
  1. మూఁడు పర్యాయములు, మూఁడు తడవలు
    1. మ. విను మంభోజభవుండు మున్ను మదిలో వేదంబు ముమ్మాఱు నె, మ్మనమందుం దలపోసె ... భాగ. 2.35
    2. కం. అమ్మదనాగేంద్రంబును, గుమ్మరసారెగతిఁ జుట్టుకొని వడి దిరుగన్, ముమ్మాఱె యనుచుఁ జూవఱు, ముమ్మాఱుం బొగడి రొక్కమొగె నవ్వేళన్. శశాం. 5.29
    3. ద్వి. కిసరు దాఁకక యుండఁ గించిత్తు నొసల, మసిబొట్టుఁ బెట్టి ముమ్మాఱు దూపొడువ. ప్రభు. 2.42 పొ. 24 పం.

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు