శోధింపుము

font help
best viewed in IE and firefox
Page 1 Of 1 1

చిత్తు స.క్రి.
  1. గొట్టముతో నీళ్ళు ఎగజల్లు
    1. ఉదా.హోళీ నాడు జనం చిత్తుడు గొట్టాలతో రంగునీళ్ళు చిత్తుకుంటారు. (వ్యవ.)
చిత్తు1 వి.
  1. తరువాత దిద్ది చక్కఁబఱచుటకై వ్రాసిన మొదటి వ్రాఁత
  2. మొదట గుణించుకొను లెక్క. (శ.ర.)
చిత్తు2 వి.
రూపాంతర పదాలువ్యుత్పత్తిమూల పదములుశాస్త్ర విభాగము
  1. చిదుగు
  1. సమిధ
    1. కం. ధుత్తూర ప్రసవము గతి, నత్తుగడన్ హేమనాళమలరించి కడున్, జిత్తులు దర్భలు నమరిచి, యత్తఱి బెడిదముగ జ్వాల లల్లాడు తఱిన్. శ్రీరం. మా.8.28.
చిత్తు3 సం.విణ.(త్.)
  1. ప్రోగుచేసినవాఁడు (పుష్ప చిత్తు మొ.)
  2. చయనము చేసినవాఁడు( అగ్ని చిత్తు మొ.)
చిత్తు3 వి.త్.స్త్రీ.
రూపాంతర పదాలువ్యుత్పత్తిమూల పదములుశాస్త్ర విభాగము
  • వేదాంతశాస్త్రము
  1. జ్ఞానము, ఎఱుక
  2. (వేదాంత) చైతన్యము, జ్ఞానరూప మగు ఆత్మ

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు