శోధింపుము

font help
best viewed in IE and firefox

అలమట వి.(మూ: అలమరు)
రూపాంతర పదాలువ్యుత్పత్తిమూల పదములుశాస్త్ర విభాగము
  • అలమరు
పరభాషా సారూప్యత గల పదములు
  1. తమిళము అలమరల్
  1. దురవస్థ; కష్టము, బాధ
    1. క. అనవరత సౌఖ్యసంపదఁ, బెనుపొందుచునుండు మీకు భీకరకాంతా, రనివాసాయాసంబుల, ననఘా యిబ్భంగి నవయ నలమట వొడమెన్. భార. ఆర. 1.213., కర్ణ. 1.34
    2. సీ. ఒజ్జ శిష్యులఁ దర్జనోక్తుల వెజ్జు రోగార్తుల నానావిధౌషధముల, నలమటఁ బొందింతు రవ్విధంబులచేఁత లన్నియు సుకృతంబులై ఫలించు. భార. ఆను. 5.144
    3. గీ. యతివరేణ్య, యలమట సహింపఁ జాలను బొలియ నొక్క, మందు గల్గిన దయసేయుమా రయమున. సారంగ. 3. 189
  2. దుఃఖము
    1. క. అని వెక్కివెక్కి యేడ్వఁగ, వనజాననఁ జేరి సఖులు వలదుడుగవకా, నిను నెవ్వతెఁగాఁ దలఁచితి, వనదయునుం బోలె నేల యలమట గుడువన్. ఉ. హరి. 5.93
  3. శ్రమము, అలసట
    1. క. ఫలజలద కుసుమసమి, జ్జ్వలనంబులు మొదలుగాఁగ వలసినయవి ని, చ్చలుఁ దెచ్చి యిచ్చుచును మే, నలమట నొందంగనీక యనయముఁ గొలువన్. భా. రా. బాల. 481
    2. జ: అలమటపడు, అలమటించు

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు