శోధింపుము

font help
best viewed in IE and firefox
Page 1 Of 1 1

బేటు వి. చి.ని.
రూపాంతర పదాలువ్యుత్పత్తిమూల పదములుశాస్త్ర విభాగము
  1. పేటు
  1. (ఇది సానుస్వారమని శ.ర.)
  2. అడుసు మొ . యెండినపుడు విచ్చు పెల్ల
    1. ఉ.అగ్గిరి యెక్కి దాశరథులట్ల ప్లవంగతురంగమంబులన్, డిగ్గిన నంగదుండిదెసుఁడీ మన మారుతి త్రొక్కి లేచినన్, దిగ్గన నేలఁదూఱి చనుదెంచిన కొండ యెఱుంగ రాదె యీ, డగ్గఱి కూట కాంచనతటంబుల నంటిన మంటిబేటులన్. రామా.7.35.
    2. చ.అలఁదిన చందనంబు వృధయౌఁ జెమరింపఁగ సమ్మదాశ్రులన్, దొలఁచినయట్లు వోయెడుఁ గనుంగవ కాటుక బేటులెత్తుఁ జె,క్కుల మకరీ విలాసము గగుర్పొడువన్...... పారి.3.12.
    3. చ.....కస్తురిం, గొని యిడు బొట్టు నాకనుచుఁ గూర్మి నొసంగినఁ బెట్టుచుండ జు,ఱ్ఱనుచు మొగంబు వ్రేసినటులౌ తన యార్పుల నింకి యింకి పో,యిన పలుబేట్లు గోరఁగొని యెత్తనెపట్టెను మాటిమాటికిన్...... ఆము.5.62.
  3. కొండలోనగు వాని యందలి చీలిక (శ.ర.)

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు