శోధింపుము

font help
best viewed in IE and firefox

చీవాట్లు వి. బ.
రూపాంతర పదాలువ్యుత్పత్తిమూల పదములుశాస్త్ర విభాగము
  • చీ + వాటులు
  1. చీకొట్టుటలు,గర్హణ వాక్యములు
    1. వ్యవ. పాఠములు రానందునపిల్లవాఁడుఅయ్యవారిచేతచీవాట్లుతినినాఁడు.
    2. వ్యవ. వాఁడుపాడు పనిచేసినలుగురిచేతను చీవాట్లుపడినాఁడు.
    3. వ్యవ. అబద్ధమాడినందులకుఁ దండ్రికొడుకునుచీవాట్లు పెట్టినాఁడు. (చీవాట్లుపెట్లు = గర్హించు.)

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు

  • కవితా రెడ్డివీరి బ్లాగు పేరు తెలియదు