తెలుగు నిఘంటువు
శోధింపుము
పూర్తిపదము
పదము ముందు (Prefix)
పదము తరువాత (suffix)
పదములో ఎక్కడైనా
font help
best viewed in IE and firefox
ముంగిలి
బహుళ శోధనము
క్రొత్త పదములను చేర్చండి
మా గురించి
నిఘంటు పరిమితులు మరియు సంజ్ఞలు
వాసించు%
సం. స క్రి.
వాసనకట్టు, భావనచేయు
క.విను కుసుమంబుల వాసిం,చిన నొప్పని కంపు విడిచి చెందును సౌర,భ్యనిరూఢిందిలలు . . .
భారశాం5 418
పరిమళింపఁజేయు
సీ.హిమధామధాతు మిశ్రములగు శశికాంత జలములు వాసించి జలకమార్చి . . .
కుసం5 624
నిలుపుకొను, జరుపుకొను
క.భూసుర వేషముఁదాల్చిన, వాసనునీక్షించి యెదురు వచ్చినుతుల్ తాఁ, జేసి పదాబ్జము లంటుచు, వాసించె సుశర్మ తనదు వ్రతధర్మంబున్
శేష1 127
మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు
యల్లాప్రగడ వేంకట మల్లేశ్వరరావు
మల్లె మొగ్గలు