శోధింపుము

font help
best viewed in IE and firefox
Page 1 Of 1 1

పిట్టు వి.
పరభాషా సారూప్యత గల పదములు
  1. సంస్కృతము పిష్టమ్
  2. ప్రాకృతము పిట్ఠం
  3. కన్నడ పిట్టు
  4. తమిళము పిట్టు
  1. వాసెనమీఁదఁ బక్వము చేసినపిండి; పిండి
    1. సీ.పిష్టము చెలఁగుఁ బిట్టన..... ఆం.భా.2.256.
    2. వ.....నేతులుఁ దేనెతొలలుఁ బిట్టును గట్టును దోఁపలుఁ బూపలు మోదంబులు. కాశీ.7.185.
    3. వ.....శ్రీభీమేశ్వరమహాదేవరకు ఱేపటిసంధ్య మం.....(త) బోనమునప్పటికిం బిట్టముదునకుం దెల్ల బ్రాలకుంచము లిరవయెనును...(పిట్టముదు= పిట్టురూపమైన నైవేద్యము).. ద.శా.4.1288.
పిట్టు వి.మాం.
  1. సెనగపిండిలో ఉప్పు కారము వేసి తిరుగబోతతో ఉడికించినది. (తె)
  2. తీపు గలిగి పొడిగా చేసిన వరి పిండి పదార్థము. (నె)
  3. పిండిలో బెల్లము గలిపి ఆవిరికి ఉడికించిన తినుబండారము. (నె)
  4. సొరచేప మొదలగు వానిని ఉడుకబెట్టి పొడిపొడిగా చేసి తిరుగబోత వేసిన కూర. (నె) (వాసెన మీఁద పక్వము చేసిన పిండి- సూ.ఆం.ని.)

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు