శోధింపుము

font help
best viewed in IE and firefox

తెలె వి.
రూపాంతర పదాలువ్యుత్పత్తిమూల పదములుశాస్త్ర విభాగము
  1. తలియ
  2. తెలియ
పరభాషా సారూప్యత గల పదములు
  1. ప్రాకృతము దాలియ
  2. ప్రాకృతము ధాలీ
  3. సంస్కృతము స్థాలీ
  1. {సంస్థాలీ; ప్రాధాలీ; ప్రాదాలియ}
  2. భోజనపాత్రము; కంచము
    1. కం.ఇనుప తెలె న్మంటితెలెన్, బెనుచేతుల నాకు పెణఁకఁ బీఁటపయిన్ భో, జనమొనరించుట తగదని, మునుచెప్పిరి జనులకాది మునివరులెల్లన్. విజ్ఞా.ఆచా.72.
    2. శ్లో. మృణ్మయే పర్ణ పృష్ఠే వా కార్పాసే తాంతవే తథా, నాశ్నీయా న్నపిబేచ్చైవ నకరేన తథాసనే. స్మృతిచంద్రిక. 603.పొ.
    3. గీ. ప్రొద్దు గూఁకంగ నిలుఁజేరి పెద్దతెలెను, బెట్టుసంకటి మెక్కుచుఁ బొట్టనిండ. ఉ.హరిశ్చ.4.13., అచ్చ.రా.యు.280., ఆం.భా.2.244.

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు