శోధింపుము

font help
best viewed in IE and firefox
Page 1 Of 1 1

జ%తగూడు అ. క్రి.( మూ: జ%త)
రూపాంతర పదాలువ్యుత్పత్తిమూల పదములుశాస్త్ర విభాగము
  • జ%త
  1. జతగాకూడు, జట్టుగాఏర్పడు
    1. గీ.తానవరుసలుపెంచుగంధర్వగాయ,కులను జతగూడునట్టువకులమువారి. దశా. 1. 264.
  2. కలియు,రమించు
    1. ద్వి. జలపక్షులిచ్చటజతగూడినట్లు,జలజాక్షి నెన్నఁడుజతగూడువాఁడ. రం.రా. కిష్కిం.198పొ.15పం.
  3. కలుగు,లభించు
    1. ఉ. కొమ్ములుతోఁక లేక జత గూడెనునీకువృషాఖ్యయింద్ర........ దశా. 2. 413.
  4. స్నేహము చేయు,చెలిమి చేయు
    1. వ్యవ. దుర్మార్గులతోజతగూడివాఁడు పా డైపోయినాఁడు.
జ%తగూడు స. క్రి.
  1. కలియు, రమించు
    1. ద్వి. జలజాక్షి నెన్నఁడు జతగూడు వాఁడ. రం. రా. కిష్కిం. 198 పొ. 15 పం.

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు

  • కవితా రెడ్డివీరి బ్లాగు పేరు తెలియదు