శోధింపుము

font help
best viewed in IE and firefox
Page 1 Of 1 1

గుమ్మఁడు విణ.
  1. అలంకరించుకొనువాఁడు, అలంకారి
    1. సీ.. గుమ్మఁ డంచనఁగను జికిలికాఁ డనఁగ సొగసు, కాఁ డనంగను వన్నెకాఁ డనంగను నీటు కాఁ డనఁగా నలంకారి యొప్పు. ఆం.భా.3.10
గుమ్మఁడు1 వి.
  1. పొత్తిళ్ళ బిడ్డఁడు
గుమ్మఁడు2 విణ.
  1. అలంకరించుకొనువాఁడు, అందగాఁడు
గుమ్మడు వి.
  1. అలంకరించుకొన్నవాఁడు, సొగసుకాఁడు

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు

  • లక్ష్మీ దేవిమందాకిని
  • అనిల్ కుమార్వీరి బ్లాగు పేరు తెలియదు