శోధింపుము

font help
best viewed in IE and firefox

క్షేత్రము సం.వి.అ.న.
రూపాంతర పదాలువ్యుత్పత్తిమూల పదములుశాస్త్ర విభాగము
  • గణితశాస్త్రము
  • జ్యోతిశ్శాస్త్రము
  1. వరిమడి
  2. నేల
  3. స్థానము, ఉనికిపట్టు
  4. పుణ్యస్థలము, యాత్రా స్థానము
  5. పెండ్లాము
  6. యోని, భగము
  7. శరీరము
  8. ఆకాశము
  9. గృహము
  10. (గణిత) త్రికోణము చతుష్కోణము మున్నగు రేఖారూపము
  11. (జ్యోతి) రాశి
  12. బృందము, సమూహము
  13. నక్షత్రము (కే.ని.)
  14. పట్టనము (వై.ని.)

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు

  • అనిల్ కుమార్వీరి బ్లాగు పేరు తెలియదు