తెలుగు నిఘంటువు
శోధింపుము
పూర్తిపదము
పదము ముందు (Prefix)
పదము తరువాత (suffix)
పదములో ఎక్కడైనా
font help
best viewed in IE and firefox
ముంగిలి
బహుళ శోధనము
క్రొత్త పదములను చేర్చండి
మా గురించి
నిఘంటు పరిమితులు మరియు సంజ్ఞలు
Page 1 Of 1
1
ఉత్పలము
సం.విణ.(అ.ఆ.అ.)
కండలేనిది, కృశించినది
ఉత్పలము
సం.వి.అ.న.
కలువ
చెంగల్వకోష్టు (వృ.వి.)
పద్మము, కమలము (అమరసుధ)
శ్లో. ఇదమార్ద్రస్మితజ్యోత్స్నం స్నిగ్ధనేత్రోత్పలం ముఖం, ఇతి జ్యోత్స్నోత్పలాయోగా దయుక్తం నామరూపకమ్.(ఈ యర్థమున ప్రచుర ప్రయోగము లేదు)
కావాద. 2.79.
మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు
కంది శంకరయ్య
శంకరాభరణం