తెలుగు నిఘంటువు
శోధింపుము
పూర్తిపదము
పదము ముందు (Prefix)
పదము తరువాత (suffix)
పదములో ఎక్కడైనా
font help
best viewed in IE and firefox
ముంగిలి
బహుళ శోధనము
క్రొత్త పదములను చేర్చండి
మా గురించి
నిఘంటు పరిమితులు మరియు సంజ్ఞలు
ఇడుగడ
వి.
పరభాషా సారూప్యత గల పదములు
కన్నడ
ఇడుగు
తమిళము
ఇడుక్కు
కష్టము, బాధ
క. కడలేని విరహవేదన, నిడుగడ వడుచుండు కంటె నీభర మెల్లన్, మృడు నెయిదఁ దపోవర్తన, నొడలేర్చెద నరిగి దారుణోగ్రాటవులన్.
కు. సం. 6.662
అసూయ
చ. తడయక మ్రొక్కియున్న వినతాసుతు నప్పుడు సూచి యాత్మలో, నిడుగడ సేయుచున్ గడు సహింపక కద్రువ ...
భార. ఆది. 2.42
అవమానము
చ. వెడలఁగనీక గొంది నిడి వేయువిధంబుల భంగపెట్టుచుం, జడకలు గట్ట నిచ్చి నిజసంపదకుం జొరనీక నిచ్చలుం, గడనిడి కూడు వెట్టుచును గాసి యొనర్చుచు నేల తెంకిమై, నిడుగడ సేయఁగా వలయు నీలువుమాలిన ఱంకుటాండ్రకున్. (చి. ని. పాఠము, కడియెడు ... నేలతెంకిపై - ముద్రి.)
విజ్ఞా. ఆచా. 111
మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు
కంది శంకరయ్య
శంకరాభరణం