అడ్డ
వి.
పరభాషా సారూప్యత గల పదములు
- సంస్కృతము అర్ధం
- కన్నడ అడ్డ
- తులు అడ్డ
- కుంచములో సగము
- గుంటక మొదలగువాని కమర్చిన దిండువంటి కొయ్య
- పల్లకీబొంగు చివర తగిల్చెడి అలంకార విశేషము
- ఉదా. అడ్డలపాలకీ
- జ: అడ్డపచ్చ, అడ్డుగ
అడ్డ
విణ.
- వృత్తియందు ‘అడ్డము’లోని ‘ము’వర్ణము లోపింపఁగా నిలిచినరూపము
- ఉదా. అడ్డపాప, అడ్డబొట్టు మొ.
- జ: అడ్డంచు, అడ్డకట్ట, అడ్డకట్టు, అడ్డకత్తి, అడ్డకమ్మ, అడ్డకమ్మి, అడ్డకొదమ, అడ్డగడియ, అడ్డగఱ్ఱ, అడ్డగాలు, అడ్డగించు, అడ్డగింపు, అడ్డగొడ్డము, అడ్డగాలు, అడ్డగించు, అడ్డగింపు, అడ్డగొడ్డము, అడ్డగోలుగా, అడ్డచాఁపు, అడ్డదిడ్డము, అడ్డపట్టు, అడ్డపట్టె, అడ్డపడు, అడ్డపాటు, అడ్డపాప, అడ్డపెట్టు, అడ్డబాస, అడ్డబొట్టు, అడ్డమాను, అడ్డలాఁగు, అడ్డవాటు, అడ్డవాతియమ్ము, అడ్డవేడెము, అడ్డసారె, అడ్డసాళ్లు, అడ్డాదిడ్డము, అడ్డాదిడ్డి, అడ్డాయుధము
అడ్డ
న.
- (జూదమందు) నాలుగు అను సంఖ్య
- సీ. ... తిగవంచ చౌకమ్ము తీవంచ యడ్డ, యనఁగఁ జతుష్కాఖ్య యగును ...., గీ. అరయ నీరీతి ద్యూతసంఖ్యలు చెలంగు. ఆం. భా. 2.306
అడ్డ
వి.
అడ్డ
వి.
రూపాంతర పదాలు | వ్యుత్పత్తి | మూల పదములు | శాస్త్ర విభాగము |
- అడ్డా
| | | |
- పశువులు, బండ్లు మొ. నవి నిలిచియుండు చోటు, దుకాణము మొ. పెట్టుకొనుటకు తగినచోటు
అడ్డ
వి.మాం.
- కట్ట
- ఉదా.కాలువకు అడ్డ వేసినారు. (చి;నె)