శోధింపుము

best viewed in IE and firefox
Page 1 Of 1 1

తమ్మ1 వి. { త. తంబలమ్.)
 1. నమలిన తాంబూలము,చర్విత తాంబూలము
  1. కం. అనవుడు సిద్ధుం డాజై,నునకుం దనతమ్మయిడిన నూల్కొని తెలివిన్, వినుతించెను..... ప్రబోధ. 3.61.
  2. సీ.ఎదిరి వీరికి నిర్వహింపని కాళాంజు లొరుల తమ్మలకు నో రొగ్గకున్నె. కవిక. 6.154.
  3. జ : తమ్మకఱ, తమ్మతసుకు, తమ్మతొట్టి, తమ్మ పడిగ.
తమ్మ2
 1. చమ్మ
 2. ,తంబ
తమ్మ2 వి.
 1. శింబి, చమ్మ ( వృ. వి.)
  1. ఆ. చిల్ల చింత మొగలి చీకిరే నూడుగు, నిమ్మ తమ్మ తుమికి నెమ్మి జమ్మి, వేగి వేము మొదలుగాఁ గల మ్రాఁకుల ..... వేం. పంచ. 4. 522.

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు

 • కవితా రెడ్డివీరి బ్లాగు పేరు తెలియదు