శోధింపుము

best viewed in IE and firefox

కొంచెముచేయు స.క్రి.
రూపాంతర పదాలువ్యుత్పత్తిమూల పదములుశాస్త్ర విభాగము
  1. కొంచియము చేయు
  • కొంచెము+చేయు
  1. తక్కువపఱుచు, అవమానించు
    1. సీ. శ్యామోదయము కొంచియముచేయ నేతెంచి శ్యామోదయమును హెచ్చఁగఁ దనర్చె. చంద్రి.4.45
  2. వంచించు, మోసపుచ్చు
    1. ఉ. ఈమమున్, గొంచెము చేసి త్రాడ్గొఱికికోఁదల పోసెదు మెచ్చితి న్నినున్ ఆము.5.40

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు

  • అనిల్ కుమార్వీరి బ్లాగు పేరు తెలియదు