శోధింపుము

best viewed in IE and firefox
Page 1 Of 1 1

కేనము వి.
 1. మాయ, వంచన
  1. వ. నిజనందనలం బుజ్జగించి వెలయాలి కేనంబు లలవడ నోజగొల్పుచు. కు.సం.8.141
  2. ద్వి. కేన మేటికిఁ గందిగింజనుగాఁపు, వానిని వేఁప కెవ్వలఁ జవి గాద, యనుమాట నిజనుయ్యె. ద్వి. పరమ.532 పొ. 11 పం.
కేనము క.కీ.న
 1. అల్పము, న్యూనత, కొఱఁత
  1. ఉ. గాం,గేయుఁడుఁ దారకాసురుఁడుఁ గేనములే కని సేసి రీసునన్. కు.సం.12.925
కేనము వి.
 1. మోసము
  1. ఉదా.కేనమునకు నృపాలుని చేష్టల నరయవలయు. స.నీ.స.

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు

 • లక్ష్మీ దేవి మాలతీమాధవం
 • అనిల్ కుమార్వీరి బ్లాగు పేరు తెలియదు