శోధింపుము

font help
best viewed in IE and firefox

కురులు వి.బ.
పరభాషా సారూప్యత గల పదములు
 1. కన్నడ కురుళ్
 2. తమిళము కుఱుల్
 3. ప్రాకృతము కురిలో
 4. సంస్కృతము కురులః
 1. అలకములు; శిరోజములు, తలవెండ్రుకలు
  1. సీ. కొప్పు మెల్లన విచ్చి కురులు చిక్కెడలించి తలయంటె నేర్పుతోఁ బొలఁతి యోర్తు. యయా.4.89
  2. జ: కురువేరు.
  3. సీ. అలకలు కురు లన నలరును బహుతచే. ఆం.భా.2.145
  4. సీ. ఇందుబింబము మీఁది కందుచందంబునఁ గురులు నెమ్మెగమున నెరసియుండ. భార.విరా.2.138,156
  5. సీ. కొదమతేఁటులఁ గేరు కురులవాఁడు. నీలా.1.33

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు

 • అనిల్ కుమార్వీరి బ్లాగు పేరు తెలియదు