శోధింపుము

font help
best viewed in IE and firefox
Page 1 Of 1 1

అతుకు అ. క్రి.
రూపాంతర పదాలువ్యుత్పత్తిమూల పదములుశాస్త్ర విభాగము
 1. అదుకు
పరభాషా సారూప్యత గల పదములు
 1. కన్నడ అతుకు, అదుకు, అదకు
 1. అంటుకొను, కూడు, అత్తు
  1. వ్యవ. చెంబునకు మట్టు బాగుగా అతుకుకొనలేదు
 2. పొసఁగు, సరిపడు
  1. వ్యవ. మగనికిని పెండ్లామునకును అతుకలేదు. ఆమాట అతుకలేదు
  2. సా: గతికినచో అతుకదు
అతుకు స. క్రి.
రూపాంతర పదాలువ్యుత్పత్తిమూల పదములుశాస్త్ర విభాగము
 1. అదుకు
 1. సంధించు, లగ్నము చేయు
  1. క. తుందిల దనుజ కబంధము, నం దొక గజమస్తకంబు నతికి... దశా. 2.436
  2. వ్యవ. కంచరి జారీకి కొమ్ము గట్టిగా నతుకలేదు.
అతుకు వి.
రూపాంతర పదాలువ్యుత్పత్తిమూల పదములుశాస్త్ర విభాగము
 1. అదుకు
 1. అతుకుట, మాసిక, అతికినతావు. (ఆం. భా. 2.158)
  1. వ్యవ. అతుకు సరిగా లేదు. అతుకుల బొంత, అతుకుల బ్రతుకు. అతుకులలో నుండి నీళ్లు కాఱుచున్నవి
  2. జ: అతుకడము, అతుకుబడి

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు