తెలుగు నిఘంటువు
శోధింపుము
పూర్తిపదము
పదము ముందు (Prefix)
పదము తరువాత (suffix)
పదములో ఎక్కడైనా
font help
best viewed in IE and firefox
ముంగిలి
బహుళ శోధనము
క్రొత్త పదములను చేర్చండి
మా గురించి
నిఘంటు పరిమితులు మరియు సంజ్ఞలు
లేనగవు
వి.
రూపాంతర పదాలు
వ్యుత్పత్తి
మూల పదములు
శాస్త్ర విభాగము
లేఁతనవ్వు
లేనవ్వు
లేఁత + నగవు
చిఱునవ్వు, మందహాసము
సీ. పలుకంగ నేర్తురు పాటలాధరముల మొల్క లేనగవులు ముద్దుగురియ.
భీమ. 1.94
ఉ. ... ఆ, యన్నుల కుల్కు లేనగవు లచ్చపు వెన్నెల లంచు ...
నీలా. 1.28
మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు
కంది శంకరయ్య
శంకరాభరణం