శోధింపుము

font help
best viewed in IE and firefox

తోమాలియ వి.
రూపాంతర పదాలువ్యుత్పత్తిమూల పదములుశాస్త్ర విభాగము
  1. తోఁట మాలియ
  2. తోమాలె
  • తోఁట+మాలియ
  1. వనమాల, ఆకులు పువ్వులు కూర్చి కట్టిన దండ. (శ.ర.-తోమాలె-మాలిక-అని. ఆం.భా.2.163.)
    1. సీ.వైచుఁ దోమాలియ వైజయంతీ కాంతి వలయిత వక్షః కవాటునకును. పాండు.2.20.
    2. సీ.బాహు మధ్యంబునఁ బవడంపుఁ జివుళులఁ బచ్చలఁ దోమాలె యచ్చుపఱిచి. నైష.8.112.

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు