తెలుగు నిఘంటువు
శోధింపుము
పూర్తిపదము
పదము ముందు (Prefix)
పదము తరువాత (suffix)
పదములో ఎక్కడైనా
font help
best viewed in IE and firefox
ముంగిలి
బహుళ శోధనము
క్రొత్త పదములను చేర్చండి
మా గురించి
నిఘంటు పరిమితులు మరియు సంజ్ఞలు
జింక
వి.
పరభాషా సారూప్యత గల పదములు
కన్నడ
జింకె
ఒక జాతి లేడి, న్యంకువు
గీ. ...... మృగ మొప్పు నిఱ్ఱి యన గ మృగియు, జెలఁగుచుండును లేడి నా జింక యనఁగ, న్యంకు నామంబు దగు ........
ఆం. భా. 2. 84.
మృగము, లేడి
సీ. సింహ బుబారిఁజొచ్చిన గజంబులభంగిఁబులి కగ్గ మైన జింకల విధమున.
భార. కర్ణ. 2. 2__3.
పూర్తి పద్యము
మ. ....... తాట కేయ పలభుక్కూ టాకృతిం జింకతో,లున నాచ్ఛన్నుఁడ వై .........
ఆము. 3. 29.
శా. ...... నా, జింకల్ భు క్తి గొనంగ నేమిటికిరాచేచిట్ట మ్రోయించి యా, తంకంబున్ ఘటియించితి .( ’ నా చింకల్’ అని పరుషాదిగా వేటూరివారి పాఠము. చి. ని. లో పరుషాదిగా పదము గలదు. కాని దానికి ఉదాహరణము మాత్ర మీయఁబడలేదు)..........
హర. 1. 4.
జ : జింక తలచుక్క, జింక తాలుపరి, జింక తాలుపు జింక పొక్కిలి, జింకమావు దేవర, జింకరవుతు, జింక వార్వపు జోదు, జింక వార్వపు వజీరుఁడు.
మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు
కవితా రెడ్డి
వీరి బ్లాగు పేరు తెలియదు