శోధింపుము

font help
best viewed in IE and firefox
Page 1 Of 1 1

గాలిదిండి వి.
రూపాంతర పదాలువ్యుత్పత్తిమూల పదములుశాస్త్ర విభాగము
  • గాలి+తిండి
  1. పవనాశనము,సర్పము
    1. గీ. మీలు కప్పలు తాఁబేళ్లు గాలిదిండ్లు, మొసళులెండ్రులు నెగడులు మొదలు గలుగు, నీరుద్రి మ్మరిపదుపులు.. అచ్చ.రా.యు.3
గాలిదిండి వి.
  1. సర్పము
    1. వ్యు. గాలి ఆహారముగా గలది.
    2. ఉదా.మీలు గప్పలు దాఁబేళ్ళు గాలిదిండ్లు, మొసలు లెండ్రలు నెగడులు మొదలుగలుగు,నీరుదిమ్మరి పదువులు.... అచ్చ.రా.6-3

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు

  • లక్ష్మీ దేవిమందాకిని
  • అనిల్ కుమార్వీరి బ్లాగు పేరు తెలియదు