శోధింపుము

font help
best viewed in IE and firefox
Page 1 Of 1 1

గాత వి.
పరభాషా సారూప్యత గల పదములు
  1. సంస్కృతము ఘాతః
  1. దెబ్బ, వ్రేటు, పెట్టు
    1. స్రగ్ధర.. ఖద్దిన్ జెండాడు మ్రాఁకుల్ కపుఁగిటికొలఁదుల్ కత్తి నొక్కొక్కగాతన్.(ఖద్ది క్రింది శ.ర.పా) మనుచ.4.9
    2. పంచచా. కటారికానిగాత చేత.. రా.వి.4.47
  2. ద్రోహము
    1. సీ.. ఎబ్బెరాసి గాతలకొటారు. ఆ. మగనికంటి నెరసు వగలాఁడి.. చెన్న.2.24
గాత సం.విణ.(ఋ.త్రీ.ఋ.)
  1. గానము చేయువాఁడు, పాడెడువాఁడు
గాత వి.
  1. దెబ్బ, గాయము
  2. ద్రోహము
  3. కాడికున్న రంధ్రములలో వేయు కొయ్యముక్క
గాత వి.
  1. కథ, గొడవ
    1. ఉదా.ఆతని కల్ల నేమిటికి నాతఁడు పల్కినయట్లు నీవు నీ గాతలె పల్కి మాయలఁ బ్రగల్భతఁ జూపినఁ జూచి రోసి యజ్జాత భవాది దివ్యముని సంఘము ముందటఁబొల్లు వుచ్చి విఖ్యాతిగఁ గ్రమ్మఱం జనుట కార్యము గాఁగ తలంచి చూచినన్. విష్ణుమా-1-165

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు

  • లక్ష్మీ దేవిమందాకిని
  • అనిల్ కుమార్వీరి బ్లాగు పేరు తెలియదు