శోధింపుము

font help
best viewed in IE and firefox
Page 1 Of 1 1

కొదుకు అ.క్రి.
రూపాంతర పదాలువ్యుత్పత్తిమూల పదములుశాస్త్ర విభాగము
  1. కొతుకు
  1. జంకు, భయపడు; వెనుదీయు
    1. క. ఆలంకి యాడుకైవడిఁ, గోలాటం బేయుమాడ్కిఁ గొదుకక కవలై, యాలమునఁ జిడుగు డాడెడు, పోలిక నిరువాఁగు జగడమునఁ గలఁ బడియెన్. చంద్రా.6.74
    2. క. తనకు ననిష్టం బగునో, యని కొదుకుట శంక. నరస.3.58
    3. సీ. అడిగినఁ గొదుకక పుడమివేల్పులకు నిచ్చలుఁ బాఁడి మొదవులఁ జాల నొసఁగు నీలా.1.49
    4. ద్వి. ఇది యడుగఁగ వచ్చు నిది రా దటంచుఁ, గొదుకక వర మేఱికొను మిత్తు ననిన. ద్వి.పరమ.2.100 పొ.20 పం.
  2. వర్ణలోపముగా మాటాడు, మాటనమలు
    1. క. బ్రదికిన బలిదైత్యేంద్రుం డెదఁ దనయపజయముఁ దలఁచి యెంతయు వెతచేఁ, గొదుకుచు నిట్లని పలికెన్, ద్రిదశాహితగురుని న్యాయ నిష్ఠురఫణితిన్ దశా.5.5
    2. జ: కొదుకుకొను

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు

  • అనిల్ కుమార్వీరి బ్లాగు పేరు తెలియదు