అతుకు
అ. క్రి.
రూపాంతర పదాలు | వ్యుత్పత్తి | మూల పదములు | శాస్త్ర విభాగము |
- అదుకు
| | | |
పరభాషా సారూప్యత గల పదములు
- కన్నడ అతుకు, అదుకు, అదకు
- అంటుకొను, కూడు, అత్తు
- వ్యవ. చెంబునకు మట్టు బాగుగా అతుకుకొనలేదు
- పొసఁగు, సరిపడు
- వ్యవ. మగనికిని పెండ్లామునకును అతుకలేదు. ఆమాట అతుకలేదు
- సా: గతికినచో అతుకదు
అతుకు
స. క్రి.
రూపాంతర పదాలు | వ్యుత్పత్తి | మూల పదములు | శాస్త్ర విభాగము |
- అదుకు
| | | |
- సంధించు, లగ్నము చేయు
- క. తుందిల దనుజ కబంధము, నం దొక గజమస్తకంబు నతికి... దశా. 2.436
- వ్యవ. కంచరి జారీకి కొమ్ము గట్టిగా నతుకలేదు.
అతుకు
వి.
రూపాంతర పదాలు | వ్యుత్పత్తి | మూల పదములు | శాస్త్ర విభాగము |
- అదుకు
| | | |
- అతుకుట, మాసిక, అతికినతావు. (ఆం. భా. 2.158)
- వ్యవ. అతుకు సరిగా లేదు. అతుకుల బొంత, అతుకుల బ్రతుకు. అతుకులలో నుండి నీళ్లు కాఱుచున్నవి
- జ: అతుకడము, అతుకుబడి